కరోనా : మరోసారి ఉదారత చాటుకున్న షారుక్
ముంబై : బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ మరోసారి తన ఉదారతను చాటుకున్నాడు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు పోరాటం చేస్తున్న మహారాష్ట్రలోని ఫ్రంట్‌లైన్ హెల్త్‌కేర్ వర్కర్లకు తన వంతు సహాయంగా 25వేల పీపీఈ (పర్సనల్ ప్రొటక్షన్ ఎక్విప్మెంట్) కిట్లను అందించాడు. ఇదే విషయమై మహారాష్ట్ర ప్రజారోగ్…
• DOSAPATI CHINA MUTHAIAH